లైగర్ సినిమా కోసం ఈ ముగ్గురు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పూరి జగన్నాధ్.ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ లభించింది.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు 15 కోట్ల రూపాయలు కలెక్షన్లు రావడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా 24 .5 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నటించారు.రమ్య కృష్ణ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించడం జరిగింది.ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ ను తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ,అనన్య పాండే మరియు రమ్య కృష్ణ తీసుకున్న పారితోషకం అందరికి షాక్ ను కలుగజేస్తున్నాయి.

ఈ సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో విజయ్ దేవరకొండ కు రూ.35 లక్షలు పారితోషకం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ పారితోషకం ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కు సమానం అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్ కి రూ.40 కోట్లు పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.ఇక అనన్య పాండే కు రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో హీరో విజయ్ కు తల్లిగా నటించిన రమ్య కృష్ణ కు కోటి రూపాయలు పారితోషకం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *