సినిమా ఇండస్ట్రీలో సినిమాలో నటించే హీరో హీరోయిన్ లు నిజజీవితంలో కూడా ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు చాల మందే ఉన్నారు.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయం.జీవితం పెళ్ళికి ముందు ఒక విధంగా ఉంటె పెళ్లి తర్వాత ఒక విధంగా ఉంటుందని చెప్పచ్చు.అయితే సామాన్యుల విషయంలో పెళ్లి ఒక విధంగా ఉంటుంది.కానీ సెలెబ్రెటీలకు మాత్రం వాళ్ళు ఏది చేసిన కూడా హైలెట్ అవుతుంది.అయితే సినిమా ఇండస్ట్రీలో తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరంటే…
సూర్య,జ్యోతిక:గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు సూర్య.సూర్య హీరోయిన్ అయినా జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.
అజిత్,షాలిని:సౌత్ ఇండియా లో హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హీరో అజిత్ షాలిని ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ కో స్టార్స్ నే ప్రేమించి వివాహము చేసుకున్న వాళ్ళు శ్రీకాంత్-ఊహ,జీవిత-రాజశేఖర్,కృ
ఇక ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.ఎంతో మంది అమ్మాయిలకు కళల రాకుమారుడిగా మహేష్ బాబు ఉన్నారు.మహేష్ బాబు నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఇక మహేష్ బాబు కు తన భార్య నమ్రత అంటే చాల ఇష్టమని…ఆయన సక్సెస్ వెనుక కూడా ఉన్నది నమ్రత అని చెపుతూ ఉంటారు.
నాగార్జున,అమల:అక్కినేని నాగార్జున కూడా అమల ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా వీళ్లిద్దరు ఎంతో అన్యోన్యంగా చాల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రమ్య కృష్ణ,కృష్ణ వంశి:హీరోయిన్ రమ్యకృష్ణ మరియు దర్శకుడు కృష్ణవంశీ ప్రేమించి వివాహం చేసుకున్నారు.
నయనతార,విగ్నేష్ శివన్:హీరోయిన్ నయనతార మరియు దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.