Home ట్రెండింగ్ యువతుల ఊర మాస్ డాన్స్ కు విజిల్స్ మోత మోగిస్తున్న నెటిజన్లు…వీడియొ చూస్తే మీరు కూడా...

యువతుల ఊర మాస్ డాన్స్ కు విజిల్స్ మోత మోగిస్తున్న నెటిజన్లు…వీడియొ చూస్తే మీరు కూడా చూపు తిప్పుకోలేరు…

0

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందరు సోషల్ మీడియాకు బానిసలుగా అవుతున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.చదువుకునే స్టూడెంట్స్ కూడా సోషల్ మీడియాలో తమ టాలెంట్ చూపిస్తూ రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు.కాలేజీలలో ఫేర్ వెల్ పార్టీలు,వెల్కమ్ పార్టీలు,వార్షికోత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

ఇక అటువంటి పార్టీలలో కల్చరల్ ఆక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఒక కాలేజీలో వార్షికోత్సవంలో జరిగిన వేడుకలో కొందరు స్టూడెంట్స్ కలిసి చేసిన ఊర మాస్ డాన్స్ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.నిజానికి ఇది పాత వీడియొ అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో యువతి యువకులు కలిసి చేసిన మాస్ డాన్స్ చూస్తే అందరు ఫిదా అవ్వాల్సిందే.

మంచి ఊపుతో కొందరు స్టూడెంట్స్ కలిసి చేసిన మాస్ డాన్స్ ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ వీడియోలో స్టూడెంట్స్ తెలుగు,తమిళ సినిమా పాటలకు డాన్స్ చేసి అదరహో అనిపించారు.ఈ వీడియొ లో యువతులు చేసిన డాన్స్ కు కుర్రాళ్లు అయితే చూపు తిప్పుకోలేకపోతున్నారు.ఈ యువతులు చేసిన డాన్స్ నెటిజన్లు విజిల్స్ మోత మోగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here