Sudheer Babu Family: హీరోలాగా ఉన్న సుధీర్ బాబు పెద్ద కొడుకును చూసారా…సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలు వైరల్

NEWS DESK
1 Min Read
Sudheer Babu Family

Sudheer Babu Family: సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది మరియు టాలీవుడ్ హీరో అయినా సుధీర్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.డిఫరెంట్ కథాంశంతో ఉన్న సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు సుధీర్ బాబు.అయితే ఈ మధ్య వరుస సినిమాలు ప్లాప్ అవడంతో సతమతమవుతున్నారు సుధీర్ బాబు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,శ్రీదేవి సోడా సెంటర్,హంట్,మామ మశ్చిన్ద్ర సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాతో బిజీ గా ఉన్నారు.ఈ సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది అనే ధీమాతో ఉన్నారు సుధీర్ బాబు.

Sudheer Babu Family
Sudheer Babu Family

ప్రస్తుతం సినిమా తో బిజీ గా ఉన్న సుధీర్ బాబు కొంత గ్యాప్ తీసుకోని కొంత సమయాన్ని తన ఫ్యామిలీ తో గడిపేందుకు అండమాన్ దీవులకు వెళ్లినట్లు తెలుస్తుంది.అండమాన్ దీవుల్లో తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు సుధీర్ బాబు.ఇక ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.

Sudheer Babu Family
Sudheer Babu Family

వైరల్ అవుతున్న సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలలో సుధీర్ బాబు కొడుకులు హైలెట్ అయ్యారు అని చెప్పచ్చు.సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ చాల అందంగా చూడడానికి కొన్ని కోణాల్లో మహేష్ బాబు ను చేస్తున్నట్లే అనిపించింది అని చెప్పచ్చు.మేనమామ పోలికలు సుధీర్ బాబు పెద్ద కొడుకులో బాగా కనిపించాయి.ఇక రానున్న రోజుల్లో ఇతను కూడా హీరో అవుతాడో లేదో చూడాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *