సురేఖ కూతురు సుప్రీతాతో కలిసి చేసిన డాన్స్ వీడియొ చూస్తే వావ్ అనాల్సిందే…

ఒక్కప్పుడు సినిమాలతో మాత్రమే క్యారక్టర్ ఆర్టిస్టులు గుర్తింపు తెచ్చుకునే వారు.కానీ ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కూడా క్యారక్టర్ ఆర్టిస్టులు ఎనలేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో లేడి క్యారక్టర్ ఆర్టిస్టులకు ఉన్న ఫాలోయింగ్ గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా మంచి ఫాలోయింగ్ ఉన్న లేడి క్యారక్టర్ ఆర్టిస్టులతో సురేఖ వాణి టాప్ లో ఉన్నారని చెప్పచు.

ఇంస్టాగ్రామ్లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు సురేఖ వాణి.తన కూతురు సుప్రితా తో కలిసి డాన్స్ చేసిన వీడియొ లు కూడా షేర్ చేస్తున్నారు సురేఖ వాణి.సురేఖ వాణి,సుప్రీతా కలిసి పొట్టి డ్రెస్సుల్లో అదిరిపోయే స్టెప్పులతో చేసిన డాన్స్ వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవలే కూడా సురేఖ కూతురు సుప్రీతా తో కలిసి చేసిన డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.డాన్స్ వీడియొ చుసిన నెటిజన్లు తల్లి కూతురు తరహాలో లేరని సిస్టర్స్ లాగ ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *