తల్లా కూతురా…సురేఖ సుప్రీతా ఎనర్జిటిక్ డాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…వీడియొ వైరల్…

Surekha Vani

Surekha Vani: ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమాలతో పాటు ఈమె సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది.లేటెస్ట్ ఫోటోలను మరియు కూతురితో కలిసి చేసిన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.ఇక సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసిన డాన్స్ వీడియోలకు చాల క్రేజ్ ఉందని చెప్పచ్చు.గత కొన్ని రోజుల నుంచి ఈమె వ్యక్తిగత విషయాలపై బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి.గాయని సునీత వలన సుప్రీతా తన తల్లిని రెండవ వివాహం చేసుకోమని కోరినట్లు వార్తలు వినిపించాయి.

వైరల్ అవుతున్న ఈ వార్తలను సురేఖ ఖండించడం జరిగింది.అయినా కూడా పుకార్లు అయితే ఆగడం లేదు చెప్పచ్చు.ఇక వీటి గురించి స్పందించిన సురేఖ కూతురు సుప్రీతా మీడియా తో జరుగుతున్నా వార్తలను నివేదించండి..కొత్త వాటిని సృష్టించవద్దు,లేదా మీరు మీ ఆదాయం కోసం ఒకరి వృత్తిని మరియు పరువును చంపుతున్నప్పుడు మిమ్మల్ని మీరు జర్నలిస్టుల ప్రధాన వార్త ఛానళ్ళు అని పిలవకండి అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

Surekha Vani

చాల మంది నటి నటులు సెలెబ్రెటీలు తమ ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పడుతున్నారు.తన తల్లి ఎదుర్కుంటున్న అసౌకర్యానికి కూతురు సుప్రీతా తట్టుకోలేకపోతుంది అని తెలుస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సుప్రీతా డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తాజాగా సుప్రీతా కొత్త సంవత్సరం సందర్భం గా తన తల్లితో కలిసి హిందీ సాంగ్ కు డాన్స్ చేసిన వీడియొ ఒకటి షేర్ చేయడం జరిగింది.ఈ వీడియోలో ఇద్దరు కూడా హిందీ సాంగ్ కు చాల అందంగా డాన్స్ చేసారు అని చెప్పచ్చు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియొ అందరిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *