Home సినిమా Supritha: వెకేషన్ లో తన క్లివేజ్ ఫొటోలతో అందరి మతి పోగొడుతున్న సురేఖావాణి కూతురు సుప్రీతా..ఫోటోలు...

Supritha: వెకేషన్ లో తన క్లివేజ్ ఫొటోలతో అందరి మతి పోగొడుతున్న సురేఖావాణి కూతురు సుప్రీతా..ఫోటోలు వైరల్..

1
0
Supritha

Supritha: తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సురేఖావాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె తన నటనతో అందంతో తనకంటూ ప్రేత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.తెలుగులో,తమిళ్ లో సురేఖావాణి దాదాపు నలభై అయిదు సినిమాలకు పైగా విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ చేసే సందడి గురించి అందరికి తెలిసిందే.

సురేఖావాణి తన కూతురు సుప్రీతా తో కలిసి చేసిన డాన్స్ వీడియోలను కూడా నెట్టింట్లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటుంది.నెటిజన్ల నుంచి కూడా వీరిద్దరి డాన్స్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో తల్లీకూతుర్ల కంటే కూడా అక్కచెల్లెళ్లుగా బాగా ఫేమస్ అయ్యారు అని చెప్పచ్చు.అంతలా సురేఖావాణి తన గ్లామర్ ను మైంటైన్ చేస్తూ వస్తున్నారు.దింతో ఆమె పెట్టిన పోస్ట్ సెకన్లలోనే నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.నటి సురేఖ తో పాటు ఆమె కూతురు సుప్రీతా కు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నాయి.

సుప్రీతా డాన్స్ వీడియోల కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.తమకు సమయం కుదిరినప్పుడు సురేఖ తన కూతురితో కలిసి వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.తాజాగా వెకేషన్ ఉన్న సుప్రీతా బీచ్ లో తన అందాలను ఆరబోసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.క్లివేజ్ షో తో హాట్ ఫోజులతో ఉన్న ఫోటోలను తన ఇంస్టా ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్త ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Previous articleDhanush: ధనుష్ పక్కన క్యూట్ గా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా…!
Next articleMukku Avinash: ముద్దు పెట్టడానికి వచ్చిన అవినాష్ చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి…వీడియొ వైరల్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here