Tag: Housing Scheme

హైదరాబాద్ CURE పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం గృహ సముదాయం
తెలంగాణNEW

Telangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రా

హైదరాబాద్ CURE పరిధిలోని 26 ప్రాంతాల్లో 21 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. సెప్టెంబర్ 30లోగా లక్కీడ్రా ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

YOUR READING LIST

My News

Saved in this browser. Open an article to read it online.