Tag: Nikki Galrani

Aadi Pinishetty
సినిమా

Aadi Pinishetty: హీరో ఆది పినిశెట్టి భార్య కూడా ఒక స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా.!

Aadi Pinishetty: ఆమె మరెవరో కాదు నిక్కి గల్రాణి (Nikki Galrani). వీరిద్దరూ 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ఈమె తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో కూడా ఈమె కొన్ని సినిమాలలో నటించింది. సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో ఈమె పల్లవి పాత్రలో నటించింది.