Tag: Ticket Prices

Ticket Prices
సినిమా

Ticket Prices: సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం.. ఏ సినిమాకు ఎంత పెంచారో తెలుసుకోండి.!

Ticket Prices: దుల్కర్ సల్మాన్, బాబి డియోల్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ. 110, మల్టీప్లెక్స్ లో రూ. 135 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) అనే సినిమా కూడా ఈ సంక్రాంతి బరిలో నిలిచింది.