Home సినిమా తల్లి ఒడిలో కూర్చొని ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న స్టార్...

తల్లి ఒడిలో కూర్చొని ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్..

0

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి చిన్న విషయం తెలుసుకోడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.చాల మంది నటీనటుల త్రో బ్యాక్ పిక్చర్స్ చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సామాన్యుల నుంచి స్టార్ హీరో హీరోయిన్ల వరకు చాల మంది తమ చిన్ననాటి ఫోటోలను వాటికీ సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.ఇదే క్రమంలో చాల మంది స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చాలానే ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఒక్కప్పటి హీరోయిన్ల నుంచి ఇప్పటి యంగ్ హీరోయిన్ల వరకు దాదాపు చాల మంది హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అయ్యాయి.ప్రస్తుతం తన తల్లి ఒడిలో కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్న ఒక క్యూట్ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్.తన అందంతో,నటనతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఒక వైపు హీరోయిన్ గా మరియు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

చిన్న సినిమాల నుంచి మొదలు పెట్టి పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తూ సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ అమ్మడు.ఈ ఫొటోలో క్యూట్ గా చిన్నారి ఎవరో కాదు సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా అనుష్క శెట్టి.ఆ తర్వాత వచ్చిన అరుంధతి సినిమాతో యెనలేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అనుష్క.భాగమతి,బాహుబలి,సింగం వంటి పలు చిత్రాలలో నటించి నటన పరంగా ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో అయినా నవీన్ శెట్టి నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here