Home సినిమా తమ అభిమానినే పెళ్లి చేసుకున్న 6 మంది స్టార్లు ఎవరో తెలుసా…

తమ అభిమానినే పెళ్లి చేసుకున్న 6 మంది స్టార్లు ఎవరో తెలుసా…

0

అభిమానులు సినిమా ఇండస్ట్రీ లో నటి నటుల పెళ్లిళ్ల గురించి చాల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.సినిమా ఇండస్ట్రీ లో నటి నటులకు అభిమానులు చాల మందే ఉంటారు.ఇలా అభిమానులనే పెళ్లి చేసుకున్న నటీనటులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.తమను ఎంతగానో అభిమానించే అభిమానినే పెళ్లి చేసుకున్న స్టార్లు ఎవరంటే…

రజని కాంత్:లత హీరో రజని కాంత్ కు చాల పెద్ద అభిమాని.లత తన కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీ కాంత్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్లడం జరిగింది.

రాజేష్ ఖన్నా:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నా ను కలవడం జరిగింది.డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నా అంటే తనకు ఉన్న ఇష్టాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకునేవారట.

మాధవన్:మాధవన్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్ ను కండక్ట్ చేసే సమయంలో ఒక క్లాస్ కు సరితా హాజరు కావడం జరిగింది.ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు.

శిల్ప శెట్టి:వ్యాపారవేత్త అయినా రాజ్ కుంద్రా శిల్ప శెట్టిని ఎంతగానో అభిమానించేవారు.ఆ తర్వాత వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకున్నారు.

విజయ్:సంగీత విజయ్ కి పెద్ద అభిమాని.ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆమె విజయ్ ను కలిశారు.వీరిద్దరూ 1999 లో పెళ్లి చేసుకోవడం జరిగింది.

అమిర్ ఖాన్:అమిర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకు కిరణ్ రావు ఆస్తిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది.కిరణ్ రావు అమిర్ ఖాన్ నటనను అభిమానించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here