సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్ళు పైనే అవుతున్న హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె ఇప్పటి వరకు 50 సినిమాలలో నటించి తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ భాషలలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఇక తమన్నా తన నటనతో అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.తాజాగా తమన్నా గ్నమ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొంది.
గోల్డ్ టోన్ జిప్పర్ మూసివేతతో పూర్తిగా కప్పబడిన వెనుక భాగం చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి బాగా సందడి చేసింది ఈ అమ్మడు.ఈమె లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈమె క్యూట్ అందాలు చూస్పిస్తు అందరిని మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈమె చిరిగినా బట్టలతో అందాలను చూపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈమె ప్రేమాయణానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈమె తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో కలిసి సందడి చేయడమే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ కి ముద్దుపెడుతున్న ఒక వీడియొ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దాంతో బాలీవుడ్ లో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తమన్నా ఒక ఫంక్షన్ లో పాల్గొన్నట్టు మరియు ఒకే కారులో వెళ్లినట్టు కూడా కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.