టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వాళ్ళు ఉండరు.ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో హిట్స్ అందుకొని టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ అమ్మడు.టాలీవుడ్ లో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్,ప్రభాస్,రామ్ చరణ్ ఇలా దాదాపుగా అందరు హీరోలకు జోడిగా నటించి హిట్స్ అందుకుంది తమన్నా.ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడిగా కూడా అవకాశాలు అందుకుంటూ బిజీ గా గడుపుతుంది.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అంతకుముందు తమన్నా విక్టరీ వెంకటేష్ కు జోడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో నటించడం జరిగింది.సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది తమన్నా.
నటన పరంగా,డాన్స్ పరంగా స్క్రీన్ మీద తన టాలెంట్ చూపించే మిల్కీ బ్యూటీ అందాలు ఆరబోయటంలో కూడా తక్కువేమి కాదు అని నిరూపిస్తుంది.లేటెస్ట్ గా తమన్నా ముంబై విమానాశ్రయం దగ్గర వైట్ డ్రెస్ టాన్ జీన్స్ లో కనిపించింది.ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఆమె పెళ్లి పై కూడా ఇటీవలే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.కానీ వాటిలో వాస్తవం లేదని తెలిపింది.