Tulsi Astro Tips: అకస్మాత్తుగా తులసి మొక్కలో ఈ 2 మార్పులు.. కుబేరులు కాబోతున్నారని అర్థం

Tulsi Astro Tips: హిందూమత శాస్త్రంలో తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ మొక్కను ఇంట్లో స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ప్రతి హిందువుల ఇంట్లో కూడా తులసి…

Tulsi Astro Tips
Tulsi Astro Tips
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading2 min

Reader Tools

Tulsi Astro Tips: హిందూమత శాస్త్రంలో తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ మొక్కను ఇంట్లో స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ప్రతి హిందువుల ఇంట్లో కూడా తులసి మొక్క కనిపిస్తుంది. అయితే ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు కనిపించినట్లయితే ఆ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతమట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే తులసి మొక్కలు ఈ లక్షణాలు ధనవంతులయ్యే సంకేతంగా సూచిస్తుంది. ఇంట్లో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు.

ఈ మొక్క ఉండే ఇంట్లో ఎప్పటికీ కరువు రాదని సంపద కొరత ఉండదు అని భావిస్తారు. ఎందుకంటే ఈ మొక్క ఉన్నచోట లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చాలామంది నమ్మకం. ఇక ఈ మొక్క పచ్చగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో శ్రేయస్సు కూడా ఉంటుంది అని అందరూ భావిస్తారు. ఒకవేళ ఇంట్లో ఉండే తులసి మొక్క ఎండిపోయినట్లయితే ఆ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని సంకేతం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. హిందువుల ఇంట్లో ఉండే తులసి మొక్కలు ఈ సంకేతాలు కనిపిస్తే త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం.

నిత్యం తులసి మొక్కను చాలామంది పూజిస్తూ ఉంటారు. శుభకార్యాలలో కూడా ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఆకస్మాత్తుగా ఈ మొక్కలో కొన్ని మార్పులు కనిపించినట్లయితే అవి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం. ఇంట్లో ఉండే తులసి మొక్క కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఇంట్లో ఉండే తులసి మొక్క ఒకవేళ సడన్గా పచ్చగా మారినా లేదా వాటికి ఉండే పువ్వులు పెరగడం ప్రారంభించిన లేదా మొగ్గలు ఎక్కువగా కనిపించినా కూడా అవి త్వరలో మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది లేదా ఉద్యోగ రంగంలో ఆదాయం బాగా పెరుగుతుంది అని సంకేతం. అనుకోకుండా చేతికి ధన లాభం కలిగే సంకేతం. మీరు అప్పుల నుంచి కూడా విముక్తి పొందుతారని సంకేతం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →