Childhood Pic: ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకొని ఫోటో దిగిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలు.వీళ్లిద్దరికీ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో కూడా బాగా ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.అన్నయ్య చిన్న సినిమాలలో సైడ్ క్యారక్టర్ లు చేస్తూ ఒక్కసారిగా సెకండ్ హీరోగా చేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.తమ్ముడేమో హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డును కూడా తమ్ముడు సొంతం చేసుకున్నాడు.ఇక అన్నయ ఏమో మూడు సినిమాలలో చిన్న పాత్రలు చేస్తేనే కానీ హీరోగా ఛాన్స్ రాలేదు.
కానీ తమ్ముడేమో మొదటి సినిమాతోనే హీరోగా అలరించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి హీరోగా వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఎవరో కాదు విజయ్ దేవకొండ,ఆనంద్ దేవరకొండ.నువ్విలా,లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో చిన్న రోల్ లో కనిపించిన విజయ్ దేవరకొండకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు లభించింది.
పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.రష్మిక హీరోయిన్ గా నటించిన గీత గోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్.విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా ఆ తర్వాత మూడు సినిమాలు పరాజయం పొందడంతో ప్రస్తుతం ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు.ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్,పుష్పక విమానం,హైవే తాజాగా బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.