Home సినిమా వయస్సులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు ఎవరో తెలుసా…

వయస్సులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు ఎవరో తెలుసా…

0

ప్రతి మనిషి జీవితం లో పెళ్లి అనేది చాల ముఖ్యమైనది.ఒకరిని ప్రేమించి వాళ్లనే పెళ్లి చేసుకున్న వారు ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు.ఇక సినిమా ఇండస్ట్రీలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమించి వివాహం చేసుకొని ప్రస్తుతం సంతోషమైన జీవితాన్ని గడిపే స్టార్ సెలెబ్రెటీలు ఉన్నారు.సాధారణంగా అయితే పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి వయస్సు కంటే అబ్బాయి వయస్సు ఎక్కువగా ఉండాలి అని చెప్తుంటారు.అయితే కొంత మంది సెలెబ్రెటీలు మాత్రం తమ కంటే ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్నారు.

సచిన్ టెండూల్కర్:స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సచిన్ టెండూల్కర్ తనకంటే వయస్సులో అయిదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబు:టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సులో తనకంటే పెద్దదైన నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్:బాలీవుడ్ స్టార్ హీరో అయినా సైఫ్ అలీ ఖాన్ తనకంటే వయస్సులో పెద్దదైన అమృత సింగ్ ను వివాహం చేసుకున్నారు.

అభిషేక్ బచ్చన్:బాలీవుడ్ స్టార్ హీరో అయినా అభిషేక్ బచ్చన్ తనకంటే వయస్సులో రెండు సంవత్సరాలు పెద్దదైన ఐశ్వర్య రాయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

శిల్పాశెట్టి:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి తన కంటే వయస్సులో చిన్నవాడైన రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుంది.

ప్రియాంక చోప్రా:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే వయస్సులో 11 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

అనుష్క శర్మ:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తనకంటే వయస్సులో ఆరు నెలలు చిన్నవాడైన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here