తొలి సినిమాతో విపరీతమైన క్రేజ్ ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా…ఇంస్టా గ్రామ్ లో ఈమె ఫాలోయింగ్ తెలిస్తే షాక్…ఈ హీరోయిన్ ఎవరో తెలుసా….

Divya bharathi: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాల మంది ఎన్ని సినిమాలు చేసిన కూడా రాని ఫెమ్ కొంత మందికి ఒకే ఒక్క సినిమాతో వచ్చేస్తుంది.అలాగే ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అయ్యి బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.తొలి సినిమాతోనే యువత మనసులో స్తానం సంపాదించుకొని మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది ఈ అమ్మడు.ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనిపించేంతగా తన నటనతో కవ్వించింది.

ఇక బోల్డ్ సీన్స్ లో అయితే రెచ్చిపోయి నటించి అందరిని కట్టిపడేసింది ఈ అమ్మడు.చాల మంది కుర్రాళ్లకు ఈమె ఇప్పుడు ఫేవెరెట్ హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు.మొదటి సినిమాతోనే అందరిని కట్టిపడేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఎవరో కాదు దివ్యభారతి.బ్యాచులర్ అనే తమిళ్ సినిమాతో ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

మొదటి సినిమాలోనే లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది ఈ భామ.ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది.మంచి అవకాశం దొరికితే తెలుగులో హీరోయిన్ గా చేయడానికి సిద్ధంగా ఉంది ఈ అమ్మడు.మొదటి సినిమాతో ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈమెకు ఇంస్టాగ్రామ్లో 2 .8 మిలియన్ల ఫాలోయింగ్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *