మనం అభిమానించే నటులు సినిమాలలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళో చూస్తే షాక్ అవుతారు…

NEWS DESK
1 Min Read

మార్పు నిత్యం జరుగుతూనే ఉంటే ఒక ప్రక్రియ. కాలం మాత్రం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పాత జ్ఞాపకాలను అనుభూతులుగా మిగుల్చుతుంది. సినీ ఇండస్ర్టీ విషయానికి వస్తే తమ అభిమాన హీరో, హీరోయిన్ల సమాచారం తెలుసుకునేందుకు పదే పదే గూగుల్ తల్లిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఫ్యాన్స్. ఫాలోయింగ్ పెరుగుతున్నా కొద్ది తమ హీరో, హీరోయిన్ అప్పుడు అలా ఉందా..? అలా ఉన్నాడా..? అప్పుడు అలా ఉందా..? ఇప్పుడు ఇలా ఉందా..?  అంటూ ఆశ్చర్యానికి లోనవుతూనే ఉంటారు. తమ అభిమాని ఆ ఏజ్ లో అంత ఫిట్ గా ఉండేవాడు.

నేను కూడా అలానే ఉండాలి అనుకునే వారు లేకపోలేదు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చిన్ననాటి ఫొటోల క్రేజ్ ఎప్పటి కప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక్కడ కొంత మంది ఫొటోలు వారి జీవితంలో వివిధ దశలను ఇస్తున్నాం ఎంజాయ్ చేయండి..

చిరంజీవి పవన్ కళ్యాణ్ :

అల్లు అర్జున్ రామ్ చరణ్:

విజయ్ దేవరకొండ :

ఎన్టీఆర్:

ప్రియాంక జవల్కర్:

తమన్నా:

నయనతార:

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *