Home సినిమా షాక్ అయ్యేలా మారిపోయిన హీరోయిన్ మెహ్రిన్….లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే…

షాక్ అయ్యేలా మారిపోయిన హీరోయిన్ మెహ్రిన్….లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే…

0
Mehreen pirzada
Mehreen pirzada

Mehreen pirzada: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు ఒకే లుక్ ఉండేందుకు ఇష్టపడుతుంటారు.ఎప్పుడు ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ సన్నగా నాజూకుగా ఉండేందుకు హీరోయిన్లు కసరత్తులు చేస్తూ ఉంటారు.బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు.అలా బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్లలో మెహ్రిన్ కూడా ఒకరు అని చెప్పచ్చు.సినిమా ఇండస్ట్రీలో ఉండే నటి నటులు అందంతో పాటు ఫిట్ నెస్ ను కూడా ఎప్పుడు మైంటైన్ చేస్తూ ఉండాలి.సినిమా స్క్రీన్ మీద మంచి నటనతో పాటు అందం గా ఫిట్ గా కనిపించడం కూడా నటి నటులకు తప్పనిసరిగా మారిందని చెప్పచ్చు.

Mehreen pirzada

ఒకప్పుడు తారలు కొంచెం బొద్దుగా కనిపించిన కూడా ఎవ్వరు పట్టించుకునే వారు కాదు.కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో సినిమా తారలు ఫిట్ గా కనిపించడం కీలకంగా మారింది.దాంతో సినీ తారలు జిమ్లో గంటల కొద్దీ కసరత్తులు చేస్తుంటారు.సినిమాలో పాత్రలకు తగినట్లుగా హీరోలు మారిపోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఆ తర్వాత సినిమా పూర్తి అయినా తర్వాత మల్లి మాములు లుక్ లోకి వచ్చేస్తున్నారు హీరోలు.

Mehreen pirzada
Mehreen pirzada

చాల మంది హీరోయిన్లు జీరో లుక్ లోనే కనిపిస్తున్నారు అని చెప్పచ్చు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సురేష్,రాశి ఖన్నా లు కూడా థిన్ లుక్ లోకి వచ్చేసారు.ఇప్పుడు ఇదే జాబితా లోకి హీరోయిన్ మెహ్రిన్ కూడా చేరింది అని చెప్పడంలో సందేహం లేదు.కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్.ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.ప్రస్తుతం మెహ్రిన్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెహ్రిన్ ను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Mehreen pirzada
Mehreen pirzada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here