సినిమా ఇండస్ట్రీలో నటి నటులు స్క్రీన్ మీద చాల అందంగా కనిపిస్తుంటారు.ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాల అందంగా కనిపించటం జరుగుతుంది.దింతో హీరోయిన్ల అందానికి చాల మంది ఫిదా అయిపోయి ఫాలోవర్స్ గా మారిపోతారు.అభిమానులు ఎంతగా ఆరాధిస్తారంటే తమకు నచ్చిన హీరోయిన్లు ఏవైనా లేటెస్ట్ ఫోటోలు కానీ వీడియోలు కానీ పోస్ట్ చేస్తే వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తారు.
హీరోయిన్ల లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన అన్ని వార్తలను మిస్ అవ్వకుండా ఫాలో అవుతారు అభిమానులు.అయితే తెర మీద మీద కనిపించినట్లే నిజ జీవితంలో కూడా హీరోయిన్లు ఇంత అందంగా ఉంటారా అనే అనుమానం చాల మందిలో ఉంటుంది.తెలుగు తెరమీద ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మలు మేకప్ లేకుండా సాధారణ అమ్మాయిల లాగ కనిపిస్తారు.
సమంత
తమన్నా భాటియా
కాజల్
పూజ హెగ్డే
కీర్తి సురేష్
అనుష్క శెట్టి
రకుల్ ప్రీత్ సింగ్
నయనతార