రామ్ చరణ్ భార్య సంపాదన ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…ఇంతకీ ఆమె ఏం చేస్తారో తెలుసా…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.హీరో రామ్ చరణ్ తో పాటు ఉపాసనకు కూడా చాల మంది అభిమానులు ఉన్నారు.సోషల్ మీడియాలో ఉపాసనకు చాల ఫాలోయింగ్ ఉంది.ఒకవైపు రామ్ చరణ్ సినిమాలతో బిజీ గా ఉంటె…రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ మానేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తూ,సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీ గా ఉన్నారు.ఉపాసన వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.ఉపాసన పెద్దింటి కూతురు మరియు పెద్దింటి కోడలు అయినా కూడా చాల సింపుల్ గా ఉంటారు.సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇటీవలే ఉపాసన కరోనా బారిన పడిన సంగతి కూడా ఆమె స్వయంగా చెప్పడం జరిగింది.ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఒక వైపు మెగా ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.ఉపాసన ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అందరి ప్రశంసలు పొందుతుంటారు.సోషల్ మీడియా ద్వారా ఉపాసన చాల మందికి ఆరోగ్య సలహాలు మరియు సూచనలు ఇస్తూ ఉంటారు.

మూగ జీవాలను దత్తత తీసుకోని వాటి సంరక్షణ భార్యతలు చేపట్టారు ఉపాసన.అలాగే మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు గ్రామీణ వైద్య సేవలు మరియు వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం వంటివి చేస్తుంటారు.సెలెబ్రెటీల సంపాదన ఎంతో తెలుసుకోవడానికి అభిమానులు చాల ఆసక్తి చూపిస్తుంటారు.ఉపాసన వార్షిక ఆదాయం రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.భారీ మొత్తంలో ఆమె సంపాదిస్తుంది కాబట్టి పలు సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.సేవ కార్యక్రమాలలో ఉపాసన తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *