Home సినిమా వెంకటేష్ పెద్ద కూతురును ఎప్పుడైనా చూసారా…యెంత అందంగా ఉందొ తెలుసా…వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు…

వెంకటేష్ పెద్ద కూతురును ఎప్పుడైనా చూసారా…యెంత అందంగా ఉందొ తెలుసా…వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు…

0
Venkatesh Daughter aashritha daggubati
Venkatesh Daughter aashritha daggubati

Venkatesh Daughter: విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తాజాగా వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత దగ్గుపాటి నాగచైతన్య ను బావ అంటూ పిలిచి సందడి చేసిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అక్కినేని మరియు దగ్గుపాటి అభిమానులు ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

వీరిద్దరి బాండింగ్ చూడముచ్చటగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.యుకె లో చదువుకున్న ఆశ్రీత సినిమాలలోకి రాకుండా తానూ మాత్రం భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయ్యింది.

Venkatesh Daughter aashritha daggubati

ఈమె ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతొ ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది.నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న షో యు లో తాజాగా ఈమె సందడి చేసింది.

Venkatesh Daughter aashritha daggubati

దీనికి సంబంధించిన వీడియొ ను షేర్ చేస్తూ ఆశ్రీత ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యు విత్ మై బావ అనే కాప్షన్ తో షేర్ చేసింది.

Venkatesh Daughter aashritha daggubati

ఇన్ఫినిటీ ప్లాటర్ అనే ఆశ్రీత ఇంస్టాగ్రామ్ ఐడి ని 258 k ఫాలో అవుతున్నారు.ఆశ్రీత తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ ఫోటోలు,వీడియోస్ షేర్ చేస్తుం ఉంటుంది.వినాయక్ రెడ్డి ని ఆశ్రీత 2019 లో పెళ్లి చేసుకోవడం జరిగింది.ప్రస్తుతం ఆశ్రీత కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Venkatesh Daughter aashritha daggubati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here