Venkatesh Daughter Engagement: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదళ్ళయింది.వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు మరియు ఒక కొడుకు ఉన్న సంగతి అందరికి తెలిసిందే.నేడు హీరో వెంకటేష్ కూతురి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.వెంకటేష్ పెద్ద కూతురి పెళ్లి జరిగిన సంగతి అందరికి తెలిసిందే.నేడు వెంకటేష్ రెండో కూతురి నిశ్చితార్ధం హైదరాబాద్ లో సైలెంట్ గా ఘనంగా జరిగింది.
ఇక ఈ నిశ్చితార్ధ వేడుకకు దగ్గుపాటి కుటుంబ సభ్యులు,వరుడు కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సన్నిహితులు హాజరయినట్లు తెలుస్తుంది.ఈ నిశ్చితార్ధం వేడుకకు చిరంజీవి,మహేష్ బాబు హాజరయినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇక వెంకటేష్ రెండో కూతురిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి విజయవాడ కు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీ లోని అబ్బాయి అని సమాచారం.
View this post on Instagram