Virupaksha OTT: అతి త్వరలో OTT లో విరూపాక్ష…స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది….

Virupaksha OTT Release Date

Virupaksha OTT: డీసెంట్ ఎక్సప్రెషన్స్ తో మీడియం రేంజ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.కలెక్షన్ల వర్షం కురిపించి బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించింది ఈ సినిమా.ఇక పాన్ ఇండియా లెవెల్ లో కూడా రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లలో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటీ లో స్ట్రీమింగ్ కు రెడీ గా ఉందని సమాచారం.ఈ సినిమా ఓటిటీ రైట్స్ ను ప్రముఖ ఓటిటీ నెట్ ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ నెల మే 20 న ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో ప్రేక్షకులను అలరించబోతుంది.ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటన అద్భుతమని చెప్పచ్చు.ఇక థియేటర్స్ లో రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటిటీ లో కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *