బుల్లితెర మీద తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న యాంకర్లలో విష్ణు ప్రియా కూడా ఒకరు.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇటీవలే ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్లామర్ షో లు చేస్తూ అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది ఈ అమ్మడు.ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ తో అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది విష్ణు ప్రియా.తాజాగా చీరకట్టులో నడుము ఊపుతూ ఈమె చేసిన డాన్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
గతంలో విష్ణుప్రియ సుధీర్ తో కలిసి పోరా పోవే అనే షో ను హోస్ట్ చేయడం జరిగింది.ఎక్కువగా షోలలో గెస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.విష్ణుప్రియ కు ఈటివి ప్లస్ షో లో గుర్తింపు వచ్చినంతగా మరే షో లో కూడా రాలేదని చెప్పచ్చు.ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోలు,కామెంట్ లతో వార్తల్లో నిలుస్తుంది.