విష్ణుప్రియ మతిపోగోట్టే నడుము డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే…వీడియొ వైరల్…

విష్ణు ప్రియా గురించి అందరికి తెలిసిందే.ఇటీవలే విష్ణుప్రియ,సందీప్ బొలినేని మరియు దీక్షాపంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కబడిన చెక్ మేట్ సినిమా రిలీజ్ కు సిద్ధం గా ఉంది.కొత్త తరం ప్రేమకథగా తెరకెక్కించబడిన ఈ చిత్రం సూటిగా సొల్లు లేకుండా అనే టాగ్ లైన్ తో వస్తుంది.చిన్నక్రిష్ణ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ భావిస్తున్నారు.ఈ సినిమాకు ప్రసాద్ వెలంపల్లి దర్శకత్వం వచించారు.ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్,బ్రమ్మానందం,సంపూర్ణేష్ బాబు,కృష్ణ భగవాన్,షకలక శంకర్,సుధీర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ సినిమా వచ్చిన తీరుపై తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.విష్ణు ప్రియా తెలుగుతో పాటు తమిళ్,మలయాళం,కన్నడలో టెలివిషన్ పరిశ్రమలో పని చేసింది.ఈమె మయూఖం అనే మలయాళ చిత్రంతో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీపడుతున్న గ్లామరస్ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు అని చెప్పచ్చు.

 

పోవెపోరా టీవీ షో తో ఈమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.విష్ణుప్రియ తన వర్క్ అవుట్ వీడియోలు మరియు డాన్స్ వీడియోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో ఈమెకు బాగా ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.తాజాగా విష్ణుప్రియ మతిపోగోట్టే నడుము డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఆమె డాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *