సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను

షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతూ ఉంటుంది.తాజాగా బ్లూ కలర్ బేబీ డాల్ డ్రెస్ లో

2024 లో ఫస్ట్ ట్రిప్ అంటూ అనసూయ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి