తాజాగా అనుపమ పరమేశ్వరన్ మేడలో తాళి చూపిస్తూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి

అనుపమ సైరెన్ సినిమాలో ఒక పాట కోసం ఈ పెళ్లి కూతురి గెటప్ వేసినట్లు తెలుస్తుంది