బిగ్ బాస్ సీజన 7 బ్యూటీ రతికా రోజ్ గురించి అందరికి తెలిసిందే.బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది

అనే సినిమాతో నటిగా మారిన రతికా రోజ్ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి