అప్పుడే నేను పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని కూడా వాడటం జరిగింది.పాన్ ఇండియా పై నాకు ఇంటరెస్ట్ లేదు.నేను అన్ని భాషలలో సినిమాలు చేశాను.

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న హీరోయిన్ లతో నన్ను పోల్చకండి.

కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమా లు చేశాను.నేను డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను.నన్ను ఎవరితోనైనా పోల్చితే నాకు నచ్చదు అంటూ తెలిపింది శృతి హాసన్.