Ravi Krishna: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 7 /జి బృందావన కాలనీ హీరో..!

Ravi Krishna: 7 / జి బృందావన కాలనీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పచ్చు.ఈ సినిమా 18…

Ravi Krishna
Ravi Krishna
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 7 · 8:28 PM

Reading1 min

Reader Tools

Ravi Krishna: 7 / జి బృందావన కాలనీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పచ్చు.ఈ సినిమా 18 సంవత్సరాల క్రితం 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది.ఎటువంటి అంచనాలు కూడా లేకుండా రిలీజ్ అయినా సినిమా హిట్ సాధించింది.ఇక ఈ సినిమాలో మూర్ఖుడిగా కనిపించే హీరో హీరోయిన్ ను మొదటి నుంచి కూడా కామం తోనే చూస్తూ ఉంటాడు.

అలా ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు.ఇలాంటి కథతో సినిమా అప్పట్లో ఇప్పట్లో రాలేదు అని చెప్పచ్చు.మిడిల్ క్లాస్ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాలను కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ స్టార్ ప్రొడ్యూసర్ అయినా ఏ ఏం రత్నం కొడుకు అనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా అప్పట్లో తెలుగు,తమిళ్ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో రవికృష్ణ తెలుగులో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా హీరోయిన్ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే 7 /జి బృందావన కాలనీ సినిమా తర్వాత వీరిద్దరూ పలు సినిమాలలో నటించినప్పటికీ వీరిద్దరికి అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇక ఈ ఫొటోలో హీరో రవికృష్ణ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అని తెలుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Ramya Krishna: రమ్య కృష్ణ ఒకే నటుడికి కూతురిగా,చెల్లిగా మరియు భార్య గా నటించిన ఆ సినిమాలు ఏవో తెలుసా..!

Ramya Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలలో తన అద్భుతమైన…

Ravi Teja: రవితేజ పక్కన భార్యగా మరియు వదినగా నటించిన ఒకే ఒక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…!

Ravi Teja: సినిమా అనే కల్పిత ప్రపంచంలో చాల వింతలూ జరుగుతూనే ఉంటాయి.సినిమాలలో ఒక హీరో పక్కన భార్యగా నటించిన హీరోయిన్లు…

Ravi Teja wife: రవితేజ ఆయన భార్య కళ్యాణి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. రవితేజ ఫ్యామిలీ ఫోటోలు వైరల్!

Ravi Teja wife: ఇప్పటి వరకు తన కెరీర్ లో మాస్ మహారాజ్ రవితేజ చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా…

7G Brundavan Colony: గుర్తుపట్టలేనంత అందంగా మారిపోయిన 7 / G బృందావన కాలనీ హీరోయిన్..!

7G Brundavan Colony: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →