Ravi Teja wife: రవితేజ ఆయన భార్య కళ్యాణి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. రవితేజ ఫ్యామిలీ ఫోటోలు వైరల్!

Ravi Teja wife: ఇప్పటి వరకు తన కెరీర్ లో మాస్ మహారాజ్ రవితేజ చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.కథ పరంగా నిరాశ పరిచిన కూడా రవితేజ పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం…

Ravi Teja wife
Ravi Teja wife
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 8 · 8:27 PM

Reading1 min

Reader Tools

Ravi Teja wife: ఇప్పటి వరకు తన కెరీర్ లో మాస్ మహారాజ్ రవితేజ చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.కథ పరంగా నిరాశ పరిచిన కూడా రవితేజ పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం ప్రేక్షకులను ఎప్పుడు నిరాశపరచలేదు అని చెప్పడం లో సందేహం లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో అరవై సినిమాలకు పైగా నటించిన రవితేజ అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల లిస్ట్ లో ఉన్నారు.ఇటీవలే రవితేజ కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

50 ఏళ్ళ వయస్సులో కూడా రవితేజ ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు గట్టి పోటీని ఇస్తున్నారు.వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రవితేజ తన స్టార్ డమ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.అందుకే ఆయన భార్య పిల్లలు ఎలా ఉంటారో కూడా ఇప్పటికి చాల మందికి తెలియదు అని చెప్పచ్చు.

అయితే ఇటీవలే రవితేజ తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.అయితే రవితేజ పెద్దలు కుదిర్చిన కల్యాణిని ని 2002 లో మే 26 న పెళ్లి చేసుకున్నారు.అప్పట్లో వీరి పెళ్ళికి పూరీజగన్నాధ్,కృష్ణ వంశి,శివాజీ రాజా వంటి పలువురు హాజరయ్యారు.రవితేజ కు కళ్యాణి మేనమామ కూతురు.అయితే రవితేజ కు కల్యాణికి మధ్య 13 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.ప్రస్తుతం రవితేజ వయస్సు 55 కాగా ఆయన భార్య కళ్యాణి వయస్సు 42 .

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vikramarkudu Movie: విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Vikramarkudu Movie: ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్…

Ravi Teja: రవితేజ పక్కన భార్యగా మరియు వదినగా నటించిన ఒకే ఒక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…!

Ravi Teja: సినిమా అనే కల్పిత ప్రపంచంలో చాల వింతలూ జరుగుతూనే ఉంటాయి.సినిమాలలో ఒక హీరో పక్కన భార్యగా నటించిన హీరోయిన్లు…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →