Keerthi Chawla: ఆది సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే వామ్మో ఏంటి ఇలా అయిపొయింది అనుకుంటారు.

Keerthi Chawla: సోషల్ మీడియా అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి సినిమా తారలకు,సామాన్యులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది అని చెప్పచ్చు.ఈ క్రమం లోనే చాల మంది తమకు ఇష్టమైన హీరో,హీరోయిన్ లు ప్రస్తుతం ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు.సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన తర్వాత చేసినది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో హీరోయిన్ లు చాల మందే ఉన్నారు.ఇలా ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా తర్వాత తళుక్కున మాయమైపోయింది హీరోయిన్లు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నారు.

వాళ్లకు సంబంధించిన సినిమా ఏదైనా టీవీ లో ప్రసారం అయినప్పుడు ఈ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందొ అని అనుకుంటారు ప్రేక్షకులు.అలా తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తొచ్చే హీరోయిన్ ఆది సినిమా హీరోయిన్ అని చెప్పచ్చు.క్యూట్ గా ఉండే ఈ హీరోయిన్ ఎన్టీఆర్ కు జోడిగా ఆది సినిమాలో నటించింది.వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి చావ్లా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేసింది ఈ చిన్నది.ఇక ఆది సినిమా ఎన్టీఆర్ కెరీర్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పడం లో సందేహం లేదు.

Keerthi Chawla

కీర్తి చావ్లా తెలుగుతో పాటు,తమిళ్,హిందీ,కన్నడ లో కూడా పలు సినిమాలలో నటించింది.తెలుగులో కీర్తి చావ్లా కేవలం ఏడు సినిమాలలో మాత్రమే నటించడం జరిగింది.అందులో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా మరి కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం జరిగింది.కీర్తి చివరగా 2016 లో రిలీజ్ అయినా ఇలామై ఉంజల్ అనే తమిళ్ సినిమాలో కనిపించింది.ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరం గా ఉంటుంది.ప్రస్తుతం కీర్తి చావ్లా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *