Tuesday, October 20, 20269:00 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Anita Hassanandani: నువ్వు నేను హీరోయిన్ అనిత భర్త,కొడుకును ఎప్పుడైనా చూసారా..అనిత ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Anita Hassanandani: నువ్వు నేను హీరోయిన్ అనిత భర్త,కొడుకును ఎప్పుడైనా చూసారా..అనిత ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Anita Hassanandani: టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అనిత అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు…

AT A GLANCE

Anita Hassanandani: టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అనిత అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు…

Published By: Gopi KrishnaUpdated On: Monday, 5 October 2026, 20:14 · 8:14 pm◷ 1 min read
UpdatedMonday, 5 October 2026, 20:14 · 8:14 pm
⚡ HelloBD Shorts

Anita Hassanandani: టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అనిత అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నువ్వు నేను సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాలో అనిత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఈ సినిమాలో అనిత హీరో ఉదయ్ కిరణ్ కు జోడిగా నటించింది.మొదటి సినిమాలోనే తన నటనతో అనిత ప్రేక్షకులను కట్టి పడేసింది.నువ్వు నేను సంచలన విజయం తర్వాత అనిత కు తెలుగులో మరియు తమిళ్ లో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిందీ లో సీరియల్స్ లో నటిస్తూ బిజీ గా గడుపుతుంది అనిత.

ఇక అనిత రోహిత్ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు 2021 లో ఒక మగబిడ్డ జన్మించింది.తాజాగా అనిత తన కొడుకు ఆరవ్ రెడ్డి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం అనిత ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇక నువ్వు నేను హిట్ తర్వాత అనిత కు తెలుగు లో మంచి అవకాశాలు వచ్చాయి.అనిత తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను,శ్రీరామ్,తొట్టి గ్యాంగ్,నేను పెళ్ళికి రెడీ,ముసలోడికి దసరా పండుగా వంటి సినిమాలలో నటించింది.ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో 2003 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనిత.ఇక ఆ తర్వాత 2013 లో గోవా లో బిజినెస్ మ్యాన్ అయినా రోహిత్ రెడ్డి ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.