
క్రికెట్ వార్తలు
Gautam Gambhir: గంభీర్‌కు విశ్రాంతి.. టీమ్ ఇండియా కోచ్‌గా లక్ష్మణ్
Gautam Gambhir: భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాబోయే జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడల సందర్భంగా భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాల్సిన బాధ్యతల్లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ప్రస్తుతం భారత జట్టుకు…