Home సినిమా రజనీకాంత్ బాషా బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా…

రజనీకాంత్ బాషా బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా…

0

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగారు రజనీకాంత్.తన నటనతో,మేనరిజం తో వరుసగా విజయాలు సాధించి అభిమానులకు దగ్గరయ్యారు.తన మేనరిజంతో రజనీకాంత్ కాళ్ళు,చేతులు తిప్పే స్టైల్ అంటే అభిమానులకు చాల ఇష్టం.రజనీకాంత్ మెట్లు దిగే స్టైల్,సిగరెట్ వెలిగించే స్టైల్ ను అభిమానులు బాగా ఇష్టపడతారు.ఇక ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా బాషా చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సౌత్ ఇండియా వ్యాప్తంగా బాషా చిత్రం రజనీకాంత్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ముంబైని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించబడింది.సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముందుగా తమిళ్ లో తీశారు.ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించటంతో తెలుగులో కూడా డబ్ చేయాలనీ నిర్మాతలు భావించారు.

సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ తో కానీ చిరంజీవి తో కానీ రీమేక్ చేయాలనీ అనుకున్నారు.నిర్మాతలు పలువురు స్టార్ ల కోసం ఈ చిత్రాన్ని దేవిశ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేసారట.మన హీరోలకు ఈ చిత్రం అంతగా నచ్చలేదట.బాలయ్య రీమేక్ సినిమాలకు దూరంగా ఉండేవారు.ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిన బాలయ్య రిజెక్ట్ చేసారు.బాలకృష్ణ కనుక ఓకే చెప్పి ఉంటె బాషా సినిమా ముందుగా తెలుగు లో చేసి ఉండేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here