Actress Nagma: షాక్ అయ్యేలా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్…గుర్తుపట్టగలరా..!

Actress Nagma: పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్ 90 స్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.టాలీవుడ్ లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు జోడిగా…

Actress Nagma
Actress Nagma
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 12 · 8:28 PM

Reading2 min

Reader Tools

Actress Nagma: పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్ 90 స్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.టాలీవుడ్ లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు జోడిగా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా రజనీకాంత్,అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మా.తన అందం,అభినయంతో అప్పట్లో కుర్రాళ్ళ కళల రాణి గా మారిపోయింది ఈ అమ్మడు.

అయితే ఎక్కువగా సినిమాలలో ఫ్యామిలీ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండి పోయింది.ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో స్పెషల్ పాత్రలు చేసిన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.ఈ హీరోయిన్ రాజకీయాలలోని అడుగుపెట్టింది.అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి అప్పుడప్పుడు రాజకీయాలలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు అలనాటి తార నగ్మా.

90 స్ లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన నగ్మా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే తాజాగా హీరోయిన్ నగ్మా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలలో నగ్మా ను చుసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సినిమాలలో స్లిమ్ గా నటించిన నగ్మా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో బొద్దుగా కనిపించటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఈమె వయస్సు 48 .తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నగ్మా నాకు ఒక తోడు,పిల్లలు కావాలని ఉందని చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన తనకు ఎప్పుడు లేదని..పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని ఉందని నగ్మా చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Nagma A Morarji (@nagma_actress)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Actress Laya: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది

Actress Laya: ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లయ తెలుగులో…

Actress: ఒకప్పుడు రోజుకు రూ.15 సంపాదించేది..ప్రస్తుతం కోట్లలో సంపాదన ఉన్న భారత టాప్ కమెడియన్…ఎవరో తెలుసా.!

Actress: ఒకప్పుడు ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ కాలం గడిపిన ఈ నటి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కమెడియన్ గా గుర్తింపు…

Actress: 18 ఏళ్లకే ప్రేమ, పెళ్లి, రెండు సార్లు విడాకులు… ప్రస్తుతం అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.!

Actress: ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విడాకులు…

Actress: 10 వ తరగతి కూడా పాస్ కానీ ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్..ఎవరో తెలుసా..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Actress: బాగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటే లక్షల్లో జీతం సంపాదించవచ్చు.అయితే ఒక సినిమా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →