SIM Card Name: మీ ఆధార్ నెంబర్ తో ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఇలా సులభంగా తెలుసుకోండి

SIM Card Name
SIM Card Name

SIM Card Name: సిమ్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గత కొన్ని వేల నుంచి సిమ్ కార్డ్ మోసాల సంఖ్య బాగా పెరిగిపోయింది. మీ వ్యక్తిగత డేటాలను స్కమర్లు దొంగలిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ ఆధార్ నెంబర్ ఉపయోగించే సిమ్ కార్డు కూడా పొందే అవకాశం ఉంది. అయితే టెలి కమ్యూనికేషన్స్ విభాగంలో టాప్ కాప్ వ్యవస్థ ఒక సంచార్ సాథీ పోర్టల్ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయ్యాయో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో మన దేశ ప్రభుత్వం ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ తప్పనిసరిగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా మీరు ఒక ఆధారం ఉపయోగించి తొమ్మిది యాక్టివ్ సిమ్ కార్డ్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక అస్సాం, జమ్ము కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో ఆరు సిమ్ కార్డ్స్ గరిష్టంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్ కు ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయో కూడా మీరు ఈ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు.

ముందుగా మీరు సంచార్ సాథీ పోర్టల్ లో లాగిన్ అవ్వండి. అక్కడ సిటిజన్ సెంటర్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నో యువర్ మొబైల్ కనెక్షన్ పై క్లిక్ చేయండి. మీ 10 అంకెల మొబైల్ నెంబర్ తో పాటు క్యాప్చర్ కోడ్ను కూడా ఎంటర్ చేయండి. మీ నెంబర్కు ఓటిపి వస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉన్న అన్ని మొబైల్ నెంబర్ ల లిస్టు కూడా అందులో మీకు కనిపిస్తుంది. ఆ లిస్టులో మీకు తెలియని నెంబర్ ఉన్నట్లయితే వెంటనే డిఫ్ కనెక్ట్ చేయాలి. మీరు నాట్ మై నెంబర్ అని ఒకవేళ పాత ఉంటే నాట్ రిక్వైడ్ అని కూడా ఫ్లాగ్ చేయవచ్చు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now