Chiranjeevi: చిరంజీవి,బాలకృష్ణ ఒకే పాటలో కలిసి నటించిన స్పెషల్ సినిమా ఏదో తెలుసా…!

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేకస్థానం ఉంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో కోట్ల మంది అభిమానులను…

Chiranjeevi
Chiranjeevi
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:29 PM

Reading1 min

Reader Tools

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేకస్థానం ఉంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి.అలాగే నందమూరి కుటుంబం నుంచి తండ్రిగారి నట వారసత్వాన్ని అందుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు నందమూరి బాలకృష్ణ.ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో ఒకే పాటలో కనిపించారన్న సంగతి బహుశా చాల మందికి తెలియదు.ప్రతి ఇండస్ట్రీలో కూడా పోటీ అనేది ఉంటుంది.

ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నెంబర్ వన్ స్థానాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నటి నటులు.గతంలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు మధ్య ఎప్పుడు పోటీ ఏర్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అప్పట్లో ఈ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసేవారు.మల్టీస్టారర్ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇక వెంకటేష్,మహేష్ బాబు మరియు వెంకటేష్,పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీస్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.అలాగే గతంలో చిరంజీవి మరియు బాలకృష్ణ ఒకే సాంగ్ లో కనిపించడం జరిగింది.ఆ సినిమా వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు.ఇక ఈ సినిమాలోని ఒక పాటలో చిరంజీవి,బాలయ్యతో పాటు నాగార్జున,కృష్ణ,శోభన్ బాబు కూడా కనిపించడం జరిగింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vishwambhara Release Date: ‘విశ్వంభర’పై కీలక అప్‌డేట్.. OTT డీల్ తర్వాత రిలీజ్ డేట్‌పై ఆసక్తి

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ విడుదల తేదీపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. పలు…

IND vs PAK: దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న చిరంజీవి, నారా లోకేష్, సుకుమార్.!

IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రికెట్ అభిమానులే కాకుండా సినీ…

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా.!

Chiranjeevi: కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువరత్న ఆర్ట్స్ బ్యానర్ లో 1990 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో…

Tollywood: చిరంజీవి,నాగార్జున అని తమ పేర్లనే సినిమాకు టైటిల్ గా పెట్టి ఎవరు హిట్ అందుకున్నారో తెలుసా.!

Tollywood: 1980 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు మనవూరి పాండవులు,న్యాయం కావాలి,ఖైదీ వంటి చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →