Fidaa Movie: ఫిదా సినిమాలో ఈ చిన్న లాజిక్ ను దర్శకుడు ఎలా మిస్ అయ్యారు…మిలో యెంత మంది గమనించారు..!

Fidaa Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు.ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు నటి నటులకు కూడా మంచి…

Fidda Movie
Fidda Movie
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 15 · 8:27 PM

Reading2 min

Reader Tools

Fidaa Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు.ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు నటి నటులకు కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఒక చిన్న లాజిక్ ను మిస్ అయ్యారు అని తెలుస్తుంది.అయితే యెంత పెద్ద దర్శకుడు అయినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం అనేది సహజం.

అయితే ప్రేక్షకులు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత యెంత చిన్న మిస్టేక్ ను అయినా యిట్టె పెట్టేస్తున్నారు.ఇక ఆ మిస్టేక్ ను ట్రోల్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.కొన్ని కొన్ని సార్లు దర్శకులు రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.ఈ పరిస్థితి ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల కు కూడా ఎదురైంది అని చెప్పచ్చు.ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ తన అన్నయ్య తో కలిసి అమెరికా లో ఉంటాడు.ఇక హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించడం జరిగింది.

హీరో అన్నయ్యకు మరియు హీరోయిన్ అక్కకు పెళ్లి కుదురుతుంది.ఇక పెళ్లి అయిపోయిన తర్వాత వరుణ్ తేజ్,తన అన్నయ్య మరియు వదిన తో అమెరికా వెళ్లిపోవడం జరుగుతుంది.ఆ తర్వాత సీన్లో సాయి పల్లవి అమెరికా లో ఉన్న తన అక్కతో ఫోన్ లో మాట్లాడుతుంది.అయితే అమెరికా లో డే అయితే ఇండియా లో చీకటిగా చూపించాలి.కానీ ఆ సీన్ లో మాత్రం అక్కడ ఇక్కడ డే గానే చూపించారు దర్శకుడు.దింతో ఈ చిన్న మిస్టేక్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Drishyam Movie: దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో… ఏం చేస్తుందో తెలుసా.!

Drishyam Movie: ఇటీవల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్…

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

Daddy Movie: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందొ..ఏం చేస్తుందో తెలుసా!

Daddy Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం డాడీ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు…

Jayam Movie Child Artist: జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలు ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా!

Jayam Movie Child Artist: తెలుగు ప్రేక్షకులకు నటి జయలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →