Daddy Movie: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందొ..ఏం చేస్తుందో తెలుసా!

Daddy Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం డాడీ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రంలో చిరంజీవి కు జోడిగా…

Daddy Movie
Daddy Movie
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 19 · 8:29 PM

Reading2 min

Reader Tools

Daddy Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం డాడీ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రంలో చిరంజీవి కు జోడిగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించడం జరిగింది.అలాగే ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,స్వర్గీయ ఏం ఎస్ నారాయణ,అల్లు అర్జున్ కీలక పాత్రలలో కనిపించారు.ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ చిత్రంలో హీరో చిరంజీవి కూతురుగా అక్షయ పాత్రలో నటించిన చిన్నారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హోత్రా.ముంబై కు చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రంలో అనుష్క మల్హోత్రా పాత్రకు విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు వచ్చాయి.ఆ తర్వాత ఈ చిన్నారికి బాలీవుడ్లో కూడా పలు సినిమా అవకాశాలు వచ్చాయి.

కానీ చదువుకి ఆటంకం కలుగుతుంది అని ఉద్దేశంతో ఆమె తల్లితండ్రులు అనుష్క ను సినిమాలకు దూరంగా ఉంచారు.ప్రస్తుతం అనుష్క మల్హోత్రా డిగ్రీ పూర్తి చేసుకొని మోడలింగ్ రంగంలో ఉంది.అయితే తాజాగా అనుష్క మల్హోత్రా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందొ ఆమె లేటెస్ట్ ఫోటోలు చుస్తే తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Anushka Malhotra (@theanushkamalhotra)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vikramarkudu Movie: విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Vikramarkudu Movie: ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్…

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

Drushyam Movie: దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా.!

Drushyam Movie: అయితే మాలయంలో హీరోయిన్ గా సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎస్తేర్ (Esther Anil) కు సంబంధించిన లేటెస్ట్…

Simran Natekar: ఈ యాడ్ లోని చిన్నారి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది…ఇప్పుడు యెంత అందంగా ఉందో చూడండి.!

Simran Natekar: ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →