Aadhaar Card: మీకు ఆధార్ కార్డ్ ఉందా.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే 10 ప్రభుత్వ స్కీమ్స్ కోల్పోతారు

Aadhaar Card: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ…

Aadhaar Card
Aadhaar Card
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Aadhaar Card: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ అవకాశాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించినట్లు ప్రకటించింది. మీ ఆధార్ కార్డును ఎటువంటి రుసుము లేకుండా జూన్ 14, 2026 వరకు ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఆధార్ కు సంబంధించి ఈ కేవైసీ లేదా ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో మీరు ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాల ప్రయోజనాలను కోల్పోతారు.

ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, పీఎం కిసాన్ యోజన లేదా స్కాలర్షిప్ వంటి వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి సమయంలో మీరు మీ ఆధార్ కార్డును తప్పకుండా అప్డేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఈ పది ముఖ్యమైన పథకాలను కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ యోజన పథకంలో 2000 రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో పడతాయి.

ఒకవేళ మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబరు లింక్ చేయకపోతే లేదా ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఈ డబ్బులు నిలిచిపోతాయి. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న సబ్సిడీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలో పడతాయి. దీనికోసం కూడా ఆధార్ కార్డు తప్పకుండా లింక్ చేసుకొని ఉండాలి. రేషన్ కార్డుకు సంబంధించిన ప్రయోజనాలను పొందాలంటే కూడా తప్పకుండా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉండాలి. అలాగే జాతీయ పెన్షన్ పథకాలు ఇంకా స్కాలర్షిప్ కు సంబంధించినవి పొందాలన్నా కూడా మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Aadhaar: ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రేపే చివరి తేదీ.. వెంటనే ఇలా చేయండి

Aadhaar: మనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పుట్టిన పిల్లలనుంచి…

Aadhaar Card: UIDAI రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయస్సును ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.!

Aadhaar Card: దేశంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డు ఆధార్ కార్డు. అయితే అలాంటి అత్యవసరమైన ఆధార్ కార్డులో…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →