Geetha Govindam: గీత గోవిందం నటి.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..లేటెస్ట్ ఫోటోలు వైరల్

GeethaGovindam Actress Aneesha Dama

Geetha Govindam: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవింద్’ మూవీ తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఒకటి. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్ అందుకోవడంతో హీరో విజయ్‌తోపాటు హీరోయిన్‌గా నటించిన రష్మికకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తరువాతే రష్మికకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. ఇన్నోసెంట్ క్యారెక్టర్‌‌లో విజయ్ నటించి మెప్పించారు. 2018లో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ రికార్డు సృష్టించింది. గీత గోవిందం సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి.

గీత గోవిందం మూవీలో విజయ్ లెక్చరర్‌ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలో పాఠాలు చెప్పే లెక్చరర్‌ను ఇష్టపడే అమ్మాయి క్యారెక్టర్ చేసింది ఎవరో గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కీలక మలుపు తిరగడంలో ఆమెదే కీ రోల్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నది. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ మూవీతో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను ఏర్పర్చుకున్నది ఈ ముద్దగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ఏ సినిమాల్లో నొటిస్తోంది? ఇప్పుడు ఎలా ఉంది అనే ఇంట్రెస్టింగ్స్ టాపిక్స్ మీ కోసం..

Also Read : అర్జున్ రెండో కూతుర్ని చూశారా హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..ఫోటోలు వైరల్

గీత గోవిందం మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా మెరిసిన అనీషా దామా ఇప్పుడు హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాలోనూ అనీషా నటించినా ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నిరాశలో మునిగిపోయింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల దామా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఒక రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హాట్ లుక్ ఫొటోలు సోషల్ దునియాను చుట్టేస్తున్నాయి. మత్తెక్కించే లుక్స్‌తో అనీషా కుర్రకారు మతిపోగొడుతోంది. హీరోయిన్స్‌ను ఏమాత్రం తగ్గని రేంజ్‌లో తన అందాలతో కైపెక్కిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Aneesha Dama (@aneeshadama)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *