Actress Laya: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది

Actress Laya: ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లయ తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా…

Actress Laya: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది
Actress Laya: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedSep 15 · 7:17 PM

Reading2 min

Reader Tools

Actress Laya: ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లయ తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్ లయ ఎల్లప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరోయిన్ లయ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది లయ. ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. హీరో వేణు తొట్టెంపూడి కి జోడిగా స్వయంవరం సినిమాతో లయ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

నటిగా మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా లయ టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆమె తెలుగులో హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వరుస అవకాశాలతో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయింది. హీరోయిన్ లయ 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేసన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత లయ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఈ దంపతులకు ఒక పాప మరియు బాబు ఉన్నారు. తాజాగా లయ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో లయ కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం లయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Actress: ఒకప్పుడు రోజుకు రూ.15 సంపాదించేది..ప్రస్తుతం కోట్లలో సంపాదన ఉన్న భారత టాప్ కమెడియన్…ఎవరో తెలుసా.!

Actress: ఒకప్పుడు ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ కాలం గడిపిన ఈ నటి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కమెడియన్ గా గుర్తింపు…

Actress: 18 ఏళ్లకే ప్రేమ, పెళ్లి, రెండు సార్లు విడాకులు… ప్రస్తుతం అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.!

Actress: ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విడాకులు…

Actress: 10 వ తరగతి కూడా పాస్ కానీ ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్..ఎవరో తెలుసా..!

Reader ToolsReading ModeCopy LinkA−A+Reset Reader Actress: బాగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటే లక్షల్లో జీతం సంపాదించవచ్చు.అయితే ఒక సినిమా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →