Tuesday, October 20, 20268:34 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Meera Jasmine: పవన్ గుడుంబా శంకర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

Meera Jasmine: పవన్ గుడుంబా శంకర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

Meera Jasmine: తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రవి తేజ లతో వరుస సినిమాలు…

AT A GLANCE

Meera Jasmine: తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రవి తేజ లతో వరుస సినిమాలు…

Published By: Gopi KrishnaUpdated On: Friday, 6 September 2024, 15:37 · 3:37 pm◷ 2 min read
UpdatedFriday, 6 September 2024, 15:37 · 3:37 pm
⚡ HelloBD Shorts

Meera Jasmine: తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రవి తేజ లతో వరుస సినిమాలు చేసింది మీరా జాస్మిన్.ఎక్కువగా మీరా జాస్మిన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎక్సపోసింగ్ కు దూరంగా ఉండేది.అయితే ఈ అమ్మడు సినిమాలకు దూరం అయినా తర్వాత ఎక్సపోసింగ్ చేస్తూ తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అందరి మతిని పోగొడుతుంది.

ప్రస్తుతం ఉన్న జెనెరేషన్ హీరోయిన్లు కూడా పరేషాన్ అయ్యే లాగా అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది మీరా జాస్మిన్.40 లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అసలు ఈమెలో ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటూ అనుకునేలా అందరికి షాక్ కు గురి చేస్తుంది.హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో హోమ్లీ గా కనిపించి సినిమాలకు దూరం అయినా తర్వాత మాత్రం ఈమె ఈ రేంజ్ లో ఎక్సపోసింగ్ చేయడం ఏంటి అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.దీనికి వెనుక అసలు కారణం వేరే ఉండని తెలుస్తుంది.

ఈమె ప్రస్తుతం తెలుగు కంటే ఎక్కువగా ఇతర భాషలపై ఫోకస్ చేసిందని తెలుస్తుంది.తన సొంత ఇండస్ట్రీ అయినా మలయాళంలో ప్రస్తుతం మీరా వరుసగా సినిమాలు చేస్తుంది.ఆమె బయట గ్లామర్ షో చేస్తున్న కూడా సినిమాల దగ్గరకు వచ్చేసరికి చాల పద్దతిగా కనిపిస్తుంది.దాంతో ఈమె సినిమాలలో హోమ్లీ గా కనిపిస్తూ బయట మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ చేయడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

మ్యాగజైన్స్ కవర్ పేజీల మీద ఇలాంటి గ్లామర్ ఫోటోలకు ఊహించని డబ్బులు వస్తయ్యన్న సంగతి అందరికి తెలిసిందే.రెమ్యూనరేషన్ కు కూడా రాని డబ్బులు మ్యాగజైన్స్ కవర్ ఫోటోలకు వస్తాయి.ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గ్లామర్ షో చేయని మీరా జాస్మిన్ లాంటి సీనియర్ హీరోయిన్ లకు డిమాండ్ బాగా ఉంటుందని తెలుస్తుంది.ఈమె ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు.ఇంకా ఆమెకు దర్శకుల నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Meera Jasmine (@meerajasmine)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.