Home సినిమా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గులాబీ సినిమా హీరోయిన్ మహేశ్వరీ….లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాక్ అవుతారు…

అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గులాబీ సినిమా హీరోయిన్ మహేశ్వరీ….లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాక్ అవుతారు…

1
0
maheswari latest photos
maheswari latest photos

స్వర్గీయ నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.జాన్వీ తన పిన్ని మహేశ్వరీ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తన ఇంస్టా ఖాతాలో షేర్ చేసింది.ఈ ఫోటోలలో మహేశ్వరిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మహేశ్వరీ అంటే గులాబీ సినిమా హీరోయిన్.ఈమె తన మొదటి సినిమా అయినా అమ్మాయి కాపురం తో మంచి గుర్తింపును సంపాదించుకుంది.తెలుగులో మహేశ్వరీ పెళ్లి,దెయ్యం,మృగం,జాబిలమ్మ పెళ్లి,ప్రియరాగాలు,నీకోసం,మా అన్నయ్య వంటి పలుసినిమాలలో నటించింది.

ఆ తర్వాత వరుస ప్లాప్ లు అందుకున్న ఈమె ఫెడ్ అవుట్ అవ్వడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.మహేశ్వరీ శ్రీదేవి కి సిస్టర్ అవుతుంది అని లేదా శ్రీదేవి అక్క సూర్య కల కూతురు అవుతుంది అని చాల మంది చెప్తుంటారు.

maheswari latest photos

తాజాగా జాన్వీ మహేశ్వరీ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో మహేశ్వరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పచ్చు.ప్రస్తుతం 45 ఏళ్ళు వయస్సు ఉన్న మహేశ్వరీ ని పోల్చుకోవడానికి నెటిజన్లకు కాస్త టైం పడుతుంది.

maheswari latest photos

ఒక షూటింగ్ సందర్భంగా జాన్వీ కపూర్ తన పిన్ని మహేశ్వరీ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గులాబీ సినిమా హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Previous articleవిష్ణుప్రియ మతిపోగోట్టే నడుము డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే…వీడియొ వైరల్…
Next articleటైట్ జీన్స్ లో నటి ప్రగతి డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే…వీడియొ వైరల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here