Tuesday, October 20, 20262:10 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Swapna Shastra: కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం కలుగుతుంది…పట్టిందల్లా బంగారమే

Swapna Shastra: కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగం కలుగుతుంది…పట్టిందల్లా బంగారమే

Swapna Shastra: నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కలలు రావడం అనేది సర్వసాధారణం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా నిద్రపోతున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం…

AT A GLANCE

Swapna Shastra: నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కలలు రావడం అనేది సర్వసాధారణం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా నిద్రపోతున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:28 · 4:28 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:28 · 4:28 pm
⚡ HelloBD Shorts

Swapna Shastra: నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కలలు రావడం అనేది సర్వసాధారణం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా నిద్రపోతున్న సమయంలో కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనిషి మానసిక స్థితికి కలలు ప్రతిరూపంగా చెప్పారు. అలాగే స్వప్న శాస్త్రంలో కలలో భవిష్యత్తుకు ప్రతిరూపంగా కూడా పరిగణిస్తారు. భవిష్యత్తులో జరగనున్న సంఘటనల గురించి కలల ద్వారా అంచనా వేయవచ్చు అని స్వప్న శాస్త్రం చెప్తుంది. తెల్లవారుజామున వచ్చే కలలు కొన్ని నిజం కూడా అవుతాయి అని స్వప్న శాస్త్రం ప్రకారం చెప్తున్నారు. కొంతమందికి కొన్ని రకాల జంతువులు పదేపదే కలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా కనిపించడం అదృష్టానికి సంకేతంగా చెప్తున్నారు.

కొంతమందికి కలలో రకరకాల జంతువులు, వస్తువులు లేదా సంఘటనలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువులు కలలో పదే పదే కనిపిస్తే అవి మీ భవిష్యత్తులో అదృష్టం రానుందని తెలియజేస్తాయట. కొంతమందికి చాలాసార్లు ఒకే రకమైన విషయం పదే పదే కలలో వస్తూ ఉంటుంది. అలాగే నిద్ర లేచిన తర్వాత కూడా ఆ కలలు మీకు గుర్తొస్తూనే ఉంటాయి. నిద్రపోయే సమయంలో వచ్చే ప్రతి కల కూడా భవిష్యత్తుకు సంబంధించి ఏదో ఒకటి సూచిస్తుంది అని స్వప్న శాస్త్రం చెప్తుంది. కొన్ని కలల వెనక కొన్ని అద్దాలు ఉంటాయి.

కొన్ని రకాల జంతువులను కలలో చూడడం చాలా శుభప్రదం. కలలో ఏనుగుని చూసినట్లయితే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఈ కల మీ సంపద మరియు శ్రేయస్సుకు సూచిస్తుంది. హిందూ మత సంప్రదాయంలో ఆవుకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మీ కలలో ఆవు కనిపించినట్లయితే అది శుభానికి సంకేతం. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉన్నట్లే. ఒకవేళ గుడ్లగూబలో పదే పదే కలలో కనిపిస్తే అవి మీ జీవితంలో సంపద పెరుగుతుందని సంకేతం. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లు సంకేతం. కలలో ముఖ్యంగా నల్లపామును చూసినట్లయితే చాలా శుభప్రదం. భవిష్యత్తులో సమాజంలో మీ కీర్తి బాగా పెరుగుతుంది అని అర్థం. ఒకవేళ మీరు కలలో కుందేలుని చూసినట్లయితే అది కూడా చాలా శుభప్రదం. మీ జీవితంలో ప్రేమ పెరుగుతుందని అర్థం.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.