jio recharge plan: అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో.. రోజుకు కేవలం రూ.10 తో 2.5GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్

jio recharge plan: తన మిలియన్ల కస్టమర్లకు రిలయన్స్ జియో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.3,599 ధరతో రిలయన్స్ జియో 365 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్ కస్టమర్ల కోసం…

jio recharge plan
jio recharge plan
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

jio recharge plan: తన మిలియన్ల కస్టమర్లకు రిలయన్స్ జియో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.3,599 ధరతో రిలయన్స్ జియో 365 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఈ ప్లాన్ లో ప్రతిరోజు 2.5 జిబి డేటా తో పాటు అపరిమిత కాల్స్ అలాగే 100 ఎస్ఎంఎస్లు, 90 రోజుల జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్, జియో టీవీ యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. ప్రతిరోజు డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి రిలయన్స్ జియో ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

ప్రతిరోజు మీరు ఈ ప్రత్యేక ఆఫర్లో 2.5 జిబి డేటా, అపరిమిత కాల్స్, ఓటిపి సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందే అవకాశం ఉంది. మీరు కేవలం రోజుకు పది రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ఈ ప్రయోజనాలను పొందవచ్చు. కానీ ఈ ప్రత్యేక ఆఫర్ పొందడానికి మీరు ఏడాదికి సరిపడిన రీఛార్జి ఒకేసారి చేయించుకోవలసి ఉంటుంది. మన దేశ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో తన 47 మిలియన్ల కస్టమర్ల కోసమో కేవలం రూ.3,599 ధరతో 365 రోజుల రీఛార్జి ప్లాన్లో ప్రత్యేక ప్రయోజనాలను కల్పించింది.

నెలవారి రీచార్జిలతో విసుకు చెందిన కస్టమర్లు రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఏడాది ప్లాన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం మీరు ఏడాదికి సరిపడిన రీఛార్జ్ ఒకేసారి చేయించుకోవడం వలన ప్రతి రోజు మీరు 2.5జిబి డేటా తో పాటు అపరిమిత కాలుసా అలాగే ఓటిటి ప్రయోజనాలు అన్ని పొందొచ్చు. ఈ మధ్యకాలంలో ఫోన్ రీఛార్జ్ టారిఫ్ లు పెరిగిన క్రమంలో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్న క్రమంలో రిలయన్స్ జియో మార్కెట్లో ఈ కొత్త ఆఫర్ ప్రకటించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →