Tuesday, October 20, 202611:16 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Reema Sen Family: మనసంతా నువ్వే హీరోయిన్ రీమాసేన్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..!

Reema Sen Family: మనసంతా నువ్వే హీరోయిన్ రీమాసేన్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..!

Reema Sen Family: వి యెన్ ఆదిత్య దర్శకత్వం లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.2001 లో రిలీజ్ అయినా ఈ…

AT A GLANCE

Reema Sen Family: వి యెన్ ఆదిత్య దర్శకత్వం లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.2001 లో రిలీజ్ అయినా ఈ…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 7 January 2025, 10:09 · 10:09 am◷ 2 min read
UpdatedTuesday, 7 January 2025, 10:09 · 10:09 am
⚡ HelloBD Shorts

Reema Sen Family: వి యెన్ ఆదిత్య దర్శకత్వం లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.2001 లో రిలీజ్ అయినా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్,రీమా సేన్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో తన అందంతో నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది రీమా సేన్.ఇక అదే సంవత్సరం రీమాసేన్ తమిళ్ లో మిన్నేలే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.ఇలా రీమాసేన్ తెలుగు తో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలలో ఉదయ్ కిరణ్,రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి.2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.1981 లో కల్ కత్తా లో జన్మించినా రీమాసేన్ ఆ తర్వాత నటన మీద ఆసక్తి తో మోడలింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది.అలా పలు యాడ్స్ లోను నటించింది రీమాసేన్.

తెలుగు,తమిళ్,కన్నడ,హిందీ వంటి భాషలలో పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకుంది.బిజినెస్ మ్యాన్ అయినా శివ కిరణ్ సింగ్ ను 2012 లో పెళ్లి చేసుకుంది.తన ఫ్యామిలీతో కలిసి రీమాసేన్ ముంబై లో ఉంటున్నట్లు సమాచారం.ఇక పెళ్లి తర్వాత పూర్తి గా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయాన్ని రీమాసేన్ తన ఫ్యామిలీకి కేటాయించినట్లు తెలుస్తుంది.

ఇక ఈ దంపతులకు రుద్రవీర్ అనే కొడుకు కూడా ఉన్నాడు.రీమాసేన్ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో కూడా ఆక్టివ్ గా ఉండరు.కానీ ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా రీమాసేన్ షేర్ చేసిన కొన్ని ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.